smsthuthimthumu ninnae saulunu vidachithiviసంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి
Reference: నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము. 1 సమూయేలు Samuel 16:121. సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివిదావీదును కోరుకొని - దీవించిన యెహోవా2. యెష్షయి పుత్రులలో - ఎర్రని వాడతడునేత్రాలు చక్కనివి - నేర్పరి మాటలలోన3. రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవిగువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు4. బెత్లెహేమునందు - ఖ్యాతిగా వాయించిసొంపగు పాటలు పాడే - సుగుణాల సుందరుడు5. పరమగీతము పాడే - పావనుడు మన యేసునేర్పరి మాటలలోన - నజరేతు నివాసి6. వీరుడగు యౌవనుడు - శూరుడు యుద్ధమునతల్లిని మించి యెహోవా - తనతోడై యున్నాడు7. నేను కోరిన దితడే - వాని అన్నలముందుఅభిషేక తైలముతో - అభిషేకించుము వాని8. సంఘవరుడగు క్రీస్తు - సత్యముగ మన శిరస్సుఆత్మాభిషిక్తుండై - అలరారుచున్నాడు
Reference: naenu koarukonnavaadu ithadae, neevu laechi vaanini abhiShaekiMchumu. 1 samooyaelu Samuel 16:121. sMsthuthiMthumu ninnae - saulunu vidachithividhaaveedhunu koarukoni - dheeviMchina yehoavaa2. yeShShyi puthrulaloa - errani vaadathadunaethraalu chakkanivi - naerpari maatalaloan3. rathnavarNudu yaesu - maatalu dhayagalaviguvvalavale velayu - kannulu galavaadaesu4. bethlehaemunMdhu - khyaathigaa vaayiMchisoMpagu paatalu paadae - suguNaala suMdharudu5. paramageethamu paadae - paavanudu mana yaesunaerpari maatalaloana - najaraethu nivaasi6. veerudagu yauvanudu - shoorudu yudhDhamunthallini miMchi yehoavaa - thanathoadai yunnaadu7. naenu koarina dhithadae - vaani annalamuMdhuabhiShaeka thailamuthoa - abhiShaekiMchumu vaani8. sMghavarudagu kreesthu - sathyamuga mana shirassuaathmaabhiShikthuMdai - alaraaruchunnaadu