yehoavaanu gaanamu chaesedhamu yaekamugaaయెహోవాను గానము చేసెదము యేకముగా
Reference: యెహోవాను గానము చేయుడి. నిర్గమకాండము Exodus 15:21పల్లవి: యెహోవాను గానము చేసెదము యేకముగా మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము ఆయనను అర్ణించెదము - ఆయనే దేవుడు మనకు1. యుద్ధశూరుడేహోవా - నా బలము నా గానమునా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవాను2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులనుఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసిచెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందునునా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడాఅద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు?6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగాసముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి
Reference: yehoavaanu gaanamu chaeyudi. nirgamakaaMdamu Exodus 15:21Chorus: yehoavaanu gaanamu chaesedhamu yaekamugaa manaku rakShkudaayanae - aayana mahima paadedhamu aayananu arNiMchedhamu - aayanae dhaevudu manaku1. yudhDhashoorudaehoavaa - naa balamu naa gaanamunaa pitharula dhaevudu - aayana paeru yehoavaanu2. pharoaraThamula saenalanu - thana shraeShTaaDhipathulanuerra samudhramuloana - muMchivaese nehoavaa3. nee mahimaathishayamuna - koapaagni ragulajaesicheththavale dhahiMchedhavu - naepai laechuvaarini4. dhoapudu sommu pMchukoni - aasha theerchukoMdhununaa kaththi dhoosedhanu - ani shathruvanukonenu5. vaelpulaloa nee samudevadu - parishudhDha mahaaneeyudaaadhbhuthamaina poojyudaa - neevMti vaadevadu?6. ishraayaeleeyulMthaa - eMthoa surakShithamugaasamudhramu maDhyanu - aarina naelanu nadachiri