aanmdhamaanmdha maayenu naadhu priyakumaaruni ymdhuఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు
Reference: ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి. మత్తయి Matthew 17:5పల్లవి: ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు - మహాదానందఅను పల్లవి: నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ1. ప్రేమించుచున్నాను నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవుఅందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్నుఅధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈమానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయునివారసునిగా నియమించెను ǁమహానందమానంద3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానేమహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచుఅందరిలో అతి శ్రేష్టుండాయె ǁమహానందమానంద4. నీవు నాదు కుమారుండవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడుదండిగ తనయుని ముద్దాడెను - నిండుగాయన నాశ్రయించుడిరండి రండి ధన్యులు కండి ǁమహానందమానంద5. విజ్ఞాన సంపాద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆసంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియువిమోచన మాయెను యేసు ǁమహానందమానంద6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవునీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసమునిన్నాశీర్వదించెను తండ్రి ǁమహానందమానంద7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహాఅంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురోఅందరును పాలించెదరు ǁమహానందమానంద
Reference: idhigoa eeyana naa priyakumaarudu, eeyana yMdhu naenaanMdhiMchuchunnaanu, eeyana maata vinudi. maththayi Matthew 17:5Chorus: aanMdhamaanMdha maayenu - naadhu priyakumaaruni yMdhu - mahaadhaanMdhChorus-2: naa thanayuni maata vinMdani shabdhamokkati yaa maeghamuloa udhbhaviMche nadhbhuthamug1. praemiMchuchunnaanu neethini - dhurneethini dhvaeShiMchinaavu - neevuaMdhuchae neethoati vaarikMte - aanMdha thailamuthoa thMdri ninnuaDhikMbuga nabhiShaekiMchenu ǁmahaanMdhamaanMdh2. aMthya dhinamula yMdhuna - aa viMtha kumaaruni dhvaraa - eemaanavulathoada maatlaadenu - sarvMbunaku thMdri thanayunivaarasunigaa niyamiMchenu ǁmahaanMdhamaanMdh3. thanayuMde aa thMdri mahima - aa thathvMpu roopMbu thaanaemahaathmyamainatti maatachaetha - namasthamunu nirvahiMchuchuaMdhariloa athi shraeShtuMdaaye ǁmahaanMdhamaanMdh4. neevu naadhu kumaaruMdavu - ninnu praemiMchi kannaanu naenu - naedudhMdiga thanayuni mudhdhaadenu - niMdugaayana naashrayiMchudirMdi rMdi Dhanyulu kMdi ǁmahaanMdhamaanMdh5. vijnYaana sMpaadha lellanu - aa sujnYaaniloa gupthamaayenu - aasMthoaShmunu parishudhDhatha - namaaDhaanamu neethi shakthiyuvimoachana maayenu yaesu ǁmahaanMdhamaanMdh6. aMdharikannaa neeveMthanoa athi suMdharudavai yunnaavu - neevunee pedhavulameedha poayabadi - niMdi yunnadhi dhayaarasamuninnaasheervadhiMchenu thMdri ǁmahaanMdhamaanMdh7. dhivya raaraajai kumaarudu - oka veyyi varShaalu paaliMchunu - mahaaaMthamu laeni raajyamaelunu - eMdharu jayMbu noMdhudhuroaaMdharunu paaliMchedharu ǁmahaanMdhamaanMdh