saagilapadi mrokkedhamu sathyamuthoaసాగిలపడి మ్రొక్కెదము సత్యముతో
Reference: ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి ... హెబ్రీయులకు Hebrews 1:4పల్లవి: సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ....1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండుఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము3. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము4. యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండుపదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము6. రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువుహల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము
Reference: aayana dhaevuni mahima yokka thaejassunu, aayana thathvamuyokka moorthi mMthamunaiyuMdi ... hebreeyulaku Hebrews 1:4Chorus: saagilapadi mrokkedhamu - sathyamuthoa - aathmathoa mana prabhuyaesuni aa....aa....aa....1. moaShaekMte shraeShTudu - anni - moasamulanuMdi - vidipiMchunvaeShDhaarulanu dhvaeShiMchun - aashathoa - mrokkedhamu2. aharoanukMte shraeShTudu - mana aaraaDhanaku paathruMduaayanae praDhaana yaajakudu - aMdharamu - mrokkedhamu3. aalayamukanna - shraeShTudu - nija aalayamuga thaanae yuMdenaalayamu meerae yanenu - ellakaalamu mrokkedhamu4. yoanakMte shraeShTudu - praaNa - dhaanamugaa thanu arpiMchenmaanavulanu vimoachiMchen -ghanaparachi mrokkedhamu5. solomoanu kanna shraeShTudu - sarvajnYaanamunaku aaDhaaruMdupadhivaelaloa athi priyuMdu - padhilamugaa mrokkedhamu6. raajulakMte shraeShTudu - yaajakulanugaa manalanu chaesenraaraajuga thvaraloa vachchun - rayamuganu mrokkedhamu7. aMdhariloa athi shraeShTudu - manakMdharikee thaanae prabhuvuhallelooyaku paathruMdu - anudhinamu mrokkedhamu