yehoavaa mahoannathudaa mahimayu needhaeయెహోవా మహోన్నతుడా మహిమయు నీదే
Reference: సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. కీర్తన Psalm 150:6పల్లవి: యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే ఇహమందు రక్షకా - మహిమంచి దాతవు1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికిచాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకునురాజుల రాజు ప్రభువుల ప్రభువు - ధరపర లోకములకుదేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ2. పరమును విడచితివి - ధర కేతెంచితివిప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివితిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివివిరివగు నీ ప్రేమ - నరులపై చూపితివిధర నీదే ఘనతయని - చరణముల పాడుదుము3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకునుయుగమందు ప్రతిజీవి - యెహోవాయని యనున్జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవుఆది యంతమై నీవు - అలరారుచున్నావుయుగయుగములకు - ఘనమహిమ కలుగును
Reference: sakalapraaNulu yehoavaanu sthuthiMchudhuru gaaka. keerthana Psalm 150:6Chorus: yehoavaa mahoannathudaa - mahimayu needhae ihamMdhu rakShkaa - mahimMchi dhaathavu1. paalakudavu paramMdhu - aelikavu yellarikichaalinatti praDhaanuMdaa - sakala yaDhikaarulakunuraajula raaju prabhuvula prabhuvu - Dharapara loakamulakudhaevuda veevae DhanyuMda neekae ghanamaina mahim2. paramunu vidachithivi - Dhara kaetheMchithivipraaNameevu baligaanichchi - mammunu rakShiMchithivithirigi laechi maaku - karuNa jeevamichchithivivirivagu nee praema - narulapai choopithiviDhara needhae ghanathayani - charaNamula paadudhumu3. sMghamMdhu mahima neekae - sakala yugamulakunuyugamMdhu prathijeevi - yehoavaayani yanunjagamMthatiki neevu - nijamaina prabhudavuaadhi yMthamai neevu - alaraaruchunnaavuyugayugamulaku - ghanamahima kalugunu