• waytochurch.com logo
Song # 3258

aashimchumu prabhu yaesu paadhamulanuఆశించుము ప్రభు యేసు పాదములను



Reference: ... సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి Matthew 2:11

పల్లవి: ఆశించుము ప్రభు - యేసు పాదములను
వాసిగ పాపుల - కాశ్రయములవి

1. యేసుని కీర్తిని కొనియాడెదము
యేసుని ప్రేమ చాటించెదము
యేసుని నామంబే మన జయము

2. యేసే ప్రేమ యేసే రక్షణ
యేసే జ్యోతి యేసే జీవం
యేసు ప్రభువునకే స్తుతియు మహిమ

3. సుజనుండేసుని భజనలు చేసి
నిరతంబాయన స్మరణము జేసి
ధన్యుండేసే యని పాడుమా

4. సార్వత్రికము తన సృష్టియే
తన వారికి కృపానిధియే
తన ప్రేమను మరువగ బోకు

5. యేసుని పాదముల చేరి స్తుతించు
ఆత్మ ప్రాణ శరీ-రము నర్పించు
యేసుని నీదు ప్రభువుగా నెంచి



Reference: ... saagilapadi aayananu poojiMchiri maththayi Matthew 2:11

Chorus: aashiMchumu prabhu - yaesu paadhamulanu
vaasiga paapula - kaashrayamulavi

1. yaesuni keerthini koniyaadedhamu
yaesuni praema chaatiMchedhamu
yaesuni naamMbae mana jayamu

2. yaesae praema yaesae rakShN
yaesae jyoathi yaesae jeevM
yaesu prabhuvunakae sthuthiyu mahim

3. sujanuMdaesuni bhajanalu chaesi
nirathMbaayana smaraNamu jaesi
DhanyuMdaesae yani paadumaa

4. saarvathrikamu thana sruShtiyae
thana vaariki krupaaniDhiyae
thana praemanu maruvaga boaku

5. yaesuni paadhamula chaeri sthuthiMchu
aathma praaNa sharee-ramu narpiMchu
yaesuni needhu prabhuvugaa neMchi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com