aashimchumu prabhu yaesu paadhamulanuఆశించుము ప్రభు యేసు పాదములను
Reference: ... సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి Matthew 2:11పల్లవి: ఆశించుము ప్రభు - యేసు పాదములను వాసిగ పాపుల - కాశ్రయములవి1. యేసుని కీర్తిని కొనియాడెదముయేసుని ప్రేమ చాటించెదముయేసుని నామంబే మన జయము2. యేసే ప్రేమ యేసే రక్షణయేసే జ్యోతి యేసే జీవంయేసు ప్రభువునకే స్తుతియు మహిమ3. సుజనుండేసుని భజనలు చేసినిరతంబాయన స్మరణము జేసిధన్యుండేసే యని పాడుమా4. సార్వత్రికము తన సృష్టియేతన వారికి కృపానిధియేతన ప్రేమను మరువగ బోకు5. యేసుని పాదముల చేరి స్తుతించుఆత్మ ప్రాణ శరీ-రము నర్పించుయేసుని నీదు ప్రభువుగా నెంచి
Reference: ... saagilapadi aayananu poojiMchiri maththayi Matthew 2:11Chorus: aashiMchumu prabhu - yaesu paadhamulanu vaasiga paapula - kaashrayamulavi1. yaesuni keerthini koniyaadedhamuyaesuni praema chaatiMchedhamuyaesuni naamMbae mana jayamu2. yaesae praema yaesae rakShNyaesae jyoathi yaesae jeevMyaesu prabhuvunakae sthuthiyu mahim3. sujanuMdaesuni bhajanalu chaesinirathMbaayana smaraNamu jaesiDhanyuMdaesae yani paadumaa4. saarvathrikamu thana sruShtiyaethana vaariki krupaaniDhiyaethana praemanu maruvaga boaku5. yaesuni paadhamula chaeri sthuthiMchuaathma praaNa sharee-ramu narpiMchuyaesuni needhu prabhuvugaa neMchi