idhigoa nee raaju vachchuchumde seeyoanu kumaari smthoashimchuఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు
Reference: నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జెకర్యా Zechariah 9:9పల్లవి: ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యేరూషలేం కుమారి ఉల్లసించు1. నీదు రాజు నీతితో - దోషమేమియు లేకయేపాపరహితుడు ప్రభు - వచ్చుచుండె2. రక్షణ గలవాడుగా - అక్షయుండగు యేసుడుదీక్షతోడ యెరూషలోం - వచ్చుచుండె3. సాత్వీకుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతోనిత్యరాజు నరులకై - వచ్చుచుండె4. దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడుప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె5. ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతోబలుడగు నీ ప్రభు - వచ్చుచుండె6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకుజయ గీతములతో - వచ్చుచుండె7. యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదముయేసుడిల వచ్చుచుండె - హల్లెలూయా
Reference: nee raaju neethiparudunu rakShNagalavaadunu dheenudunai gaadidhanu gaadidha pillanu ekki nee yodhdhaku vachchuchunnaadu. jekaryaa Zechariah 9:9Chorus: idhigoa nee raaju vachchuchuMde seeyoanu kumaari sMthoaShiMchu yaerooShlaeM kumaari ullasiMchu1. needhu raaju neethithoa - dhoaShmaemiyu laekayaepaaparahithudu prabhu - vachchuchuMde2. rakShNa galavaadugaa - akShyuMdagu yaesududheekShthoada yerooShloaM - vachchuchuMde3. saathveekuMdu yee bhuvin - athyMthamagu praemathoanithyaraaju narulakai - vachchuchuMde4. dheenaparudu nee prabhu - ghanatha kaligina dhaevudupraaNameeya paapulakai - vachchuchuMde5. ilanu gaadidha nekkiyae - baalura sthoathramulathoabaludagu nee prabhu - vachchuchuMde6. dhaaveedhu kumaarudu - dhaevudu paapulakujaya geethamulathoa - vachchuchuMde7. yaesuni praemiMchuchu - hoasannaa paadedhamuyaesudila vachchuchuMde - hallelooyaa