yaesu thrupthi parachithivi aashathoa nee charanamu chaerయేసు తృప్తి పరచితివి ఆశతో నీ చరణము చేర
Reference: ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు కీర్తన Psalm 107:9పల్లవి: యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిమినీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివిసైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితినిరక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివిమది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద5. నిను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివేధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే
Reference: aashagala praaNamunu aayana thrupthiparachi yunnaadu keerthana Psalm 107:9Chorus: yaesu thrupthi parachithivi - aashathoa nee charaNamu chaer1. kreesthu nee dhvaaramu chaeri - visthaara dheevena loMdhithimineedhu apaara krupachaetha - naadhu hrudhayamu kadigithivi2. naa jeevamu vidipiMchithivi - nee jeevamu siluva nidithivisaithaanunu oadiMchithivi - naa yedhaloa vasiyiMchithivi3. nee lakShNamulu aashcharyM - akShya mahimanu gaaMchithinirakShNaanMdhamu noMdhi - veekShiMchithini ninu nishchayamae4. needhu paadhamu chaerina naadae - naadhu paapamu baapithivimadhi nupakaaraathmanu boMdhi - padhilamugaa praNuthiMchedh5. ninu nammina needhu dhaasuni - pennuga thana yuritheMpithivaeDhanya Dhanya amaranivaasi - dharshanamichchi gaachithivae