parama pavithra svargapitha jai prabhu jai prabhu sarva sadhaaపరమ పవిత్ర స్వర్గపిత జై ప్రభు జై ప్రభు సర్వ సదా
Reference: మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక 1 పేతురు Peter 1:3పల్లవి: పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వ సదా యుగయుగములకు - రక్షకుడా - మమ్ములను రక్షించితివి జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివిశ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివిపాపము తీసితివి - నీ కౄప ఉన్నతము3. శత్రు సైతానున్ - ఓడించితివీవునీ మరణము వలన - విమోచించితివి4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివిశక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవుశ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు6. ప్రవాహములోన - ప్రభు నేనుండిననునిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్7. జై జై యని పాడుడి - యేసునకే మహిమజై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా
Reference: mana prabhuvagu yaesukreesthu thMdriyaina dhaevudu sthuthiMpabadunu gaaka 1 paethuru Peter 1:3Chorus: parama pavithra svargapitha - jai prabhu jai prabhu - sarva sadhaa yugayugamulaku - rakShkudaa - mammulanu rakShiMchithivi jeevuMda prabhu paapula rakShkaa - jai prabhu1. praemaroopi neevae - nannu praemiMchithivishramalanu poMdhithivi - nee praema moolamun2. praaNamidi siluvan - nannu rakShiMchithivipaapamu theesithivi - nee kroapa unnathamu3. shathru saithaanun - oadiMchithiveevunee maraNamu valana - vimoachiMchithivi4. shakthigalavaadaa - chaavun gelchithivishakthithoa laechithivi - thMdrithoa kalipithivi5. praemagala prabhuvaa - marala vachchedhavushramalanu tholagiMchi - nanu chaerchukoMdhuvu6. pravaahamuloana - prabhu naenuMdinanuninnu batti nae - kShaemamugaa nuMdhun7. jai jai yani paadudi - yaesunakae mahimjai jai hallelooyaa - jai jai hallelooyaa