• waytochurch.com logo
Song # 3265

yaesu madhura naamamu paadudi prabhuయేసు మధుర నామము పాడుడి ప్రభు



Reference: నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమ గీతము Song of Songs 1:3

పల్లవి: యేసు మధుర నామము పాడుడి - ప్రభు

1. పరమును విడచి - ఇహమున కరిగెను
పాపుల కొరకై - రక్తము కార్చెను
పనరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె

2. దుఃఖము నుండి మము - విడిపించెను
శోకము రోగము లన్నియు - బాపెను
ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె

3. లోక పాపములను - మోసెను ప్రభువు
లోకము కొరకై గాయము లొందెను
అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను

4. ప్రియులారా రండి - కలసి పాడెదము
ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము
చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో



Reference: nee paeru poayabadina parimaLa thailamuthoa samaanamu. parama geethamu Song of Songs 1:3

Chorus: yaesu maDhura naamamu paadudi - prabhu

1. paramunu vidachi - ihamuna karigenu
paapula korakai - rakthamu kaarchenu
panaruthThaanudai - rakShNa nichche - poorNamugaa - mugiMche

2. dhuHkhamu nuMdi mamu - vidipiMchenu
shoakamu roagamu lanniyu - baapenu
aadhariMchenu naadhu - hrudhaya vaedhanalaloa - adhbhuthamun - jarigiMche

3. loaka paapamulanu - moasenu prabhuvu
loakamu korakai gaayamu loMdhenu
aDharma kaaryamulakai - naligenu prabhuvu - arpiMchu konenu

4. priyulaaraa rMdi - kalasi paadedhamu
priyudagu prabhuvun - aaraaDhiMchedhamu
charaNamulapai badi - ghanaparachedhamu - chaeri bhayabhakthithoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com