prabhuni smarimchu yaesuni smarimchu oa manasaa naa manasaaప్రభుని స్మరించు యేసుని స్మరించు ఓ మనసా నా మనసా
Reference: దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు Ephesians 2:4పల్లవి: ప్రభుని స్మరించు యేసుని స్మరించు ఓ మనసా! నా మనసా!1. నీ ప్రేమ ధాటికి - సాటియే లేదునీ మహిమే మేటి2. ప్రభునీ శరణాగతులగువారువిడుదల నొందెదరు3. పాపుల కొరకై సిలువను మోసిప్రాణంబిడె నిలలో4. మా ప్రభువా మా మొరనాలించినీ జ్ఞానంబిమ్ము