• waytochurch.com logo
Song # 3267

prabhuni smarimchu yaesuni smarimchu oa manasaa naa manasaaప్రభుని స్మరించు యేసుని స్మరించు ఓ మనసా నా మనసా



Reference: దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు Ephesians 2:4

పల్లవి: ప్రభుని స్మరించు యేసుని స్మరించు
ఓ మనసా! నా మనసా!

1. నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు
నీ మహిమే మేటి

2. ప్రభునీ శరణాగతులగువారు
విడుదల నొందెదరు

3. పాపుల కొరకై సిలువను మోసి
ప్రాణంబిడె నిలలో

4. మా ప్రభువా మా మొరనాలించి
నీ జ్ఞానంబిమ్ము



Reference: dhaevudu karuNaasMpannudai yuMdi, manamu mana aparaaDhamulachaetha chachchinavaaramai yuMdinappudu sayithamu manayedala choopina thana mahaa praemachaetha manalanu kreesuthoa koodaa brathikiMchenu. epheseeyulaku Ephesians 2:4

Chorus: prabhuni smariMchu yaesuni smariMchu
oa manasaa! naa manasaa!

1. nee praema Dhaatiki - saatiyae laedhu
nee mahimae maeti

2. prabhunee sharaNaagathulaguvaaru
vidudhala noMdhedharu

3. paapula korakai siluvanu moasi
praaNMbide nilaloa

4. maa prabhuvaa maa moranaaliMchi
nee jnYaanMbimmu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com