harshimthunu harshimthunu naa rakshnakartha naa dhaevuni ymdhuహర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు
Reference: అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కూకు Habakkuk 3:17-19పల్లవి: హర్షింతును - హర్షింతును - నా రక్షణకర్త - నా దేవుని యందు1. అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్5. నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్
Reference: aMjoorapu chetlu pooyakuMdinanu, dhraakShchetlu phaliMpakapoayinanu, oleevachetlu kaapulaekayuMdinanu, chaeniloani pairu pMtaku raakapoayinanu, goRRalu dhoddiloa laekapoayinanu, saalaloa pashuvulu laekapoayinanu, naenu yehoavaayMdhu aanMdhiMchedhanu. naa rakShNakarthayaina naa dhaevuni yMdhu naenu sMthoaShiMchedhanu. prabhuvagu yehoavaayae naaku balamu. aayana naa kaaLlanu laedikaaLlavale chaeyunu. unnatha sThalamula meedha aayana nannu nadavachaeyunu. habakkooku Habakkuk 3:17-19Chorus: harShiMthunu - harShiMthunu - naa rakShNakartha - naa dhaevuni yMdhu1. aMjoorapu chetlu - pooyakuMdinanu - dhraakSh chetlu - phaliMpakunnanu2. oleeva chetlu - kaapu laekunnanu - chaeniloani pairu - pMdakunnanu3. dhoddiloa - gorrelu laekapoayinanu - saalaloa pashuvulu laekapoayinanu4. laedi kaaLLavale naa kaaLLanu jaesi - unnatha sThalamula - meedha nadupun5. naa koata naa balamu - naa yehoavaa nee yMdhu nithyM - nae harShiMthun