naa praana priyudaa yaesuraajaaనా ప్రాణ ప్రియుడా యేసురాజా
Reference: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా Isaiah 9:6పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహు ప్రియుడామనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను నా ప్రభువా3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునామరచిన గాని నీవెన్నడుమరువవు విడివవు ఎడబాయవు - కరుణారాజా4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్రక్షకుడా నా కొసగితివిధీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించునుకృతజ్ఞతా స్తుతుల తోడనీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా6. వాగ్దానముల్ నీలో నెరవేరెను - విమోచించి నా కిచ్చితివేపాడెదను ప్రహర్షింతునుహల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
Reference: aashcharyakarudu aaloachanakartha balavMthudaina dhaevudu nithyudagu thMdri samaaDhaanakarthayagu aDhipathi ani athaniki paeru pettabadunu. yeShyaa Isaiah 9:6Chorus: naa praaNa priyudaa yaesuraajaa arpiMthunu naa hrudhayaarpaN virigi naligina aathmathoanu hrudhayapoorvaka aaraaDhanathoa - sathyamugaa1. aDhbhuthakarudaa aaloachana - aashcharya samaaDhaana prabhuvaabalavMthudaa bahu priyudaamanoaharudaa mahimaraajaa - sthuthiMchedhan2. vimoachana gaanamulathoa - sauMdharya praema sthuthulathoanamaskariMchi aaraaDhiMthunharShiMthunu nae paadedhanu naa prabhuvaa3. garbhamuna puttina biddanu - karuNiMpaka thalli marachunaamarachina gaani neevennadumaruvavu vidivavu edabaayavu - karuNaaraajaa4. rakShNaalMkaaramulanu - akShyamagu nee yaahaaramunrakShkudaa naa kosagithiviDheekShthoa ninnu veekShiMchuchu - sthuthiMthunu5. nee neethini nee rakShNanu - naa pedhavulu prakatiMchunukruthajnYthaa sthuthula thoadnee praemanu nae vivariMthunu - vimoachakudaa6. vaagdhaanamul neeloa neravaerenu - vimoachiMchi naa kichchithivaepaadedhanu praharShiMthunuhallelooya hallelooya - hallelooy