dhaevadhaevuni koniyaadedhamu aviratha thriyaekuni sthoathrimthumuదేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము
Reference: దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన Psalm 136:2పల్లవి: దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుముఅను పల్లవి: ఏపుగా దయాళుని పొగడెదము పాప పరిహారుని పాడెదము1. దూతలు స్తుతించు మహోన్నతుడుకన్యమరియ యందు జన్మించెనుమహియందు చీకటి పోగొట్టిఇహపర సుఖముల దయచేసెను2. పాపశాపమును తీర్చనుపాట్లుపడెను దేవ గొర్రెపిల్లహా! మంచి గొఱ్ఱెల బోయడేప్రాణము నిచ్చెను మనకై3. పాపముల కడిగి రక్షించెనుకృపనిచ్చె వేచియుండుటకైవైరిని జయింపను శక్తినిచ్చెనరులకు భాగ్యము నందించెను4. ఆకాశము నుండి దిగి వచ్చునులోకమున్ న్యాయము తీర్చుటకైఆయత్తముగ కాచియుండెదరుపాయక వివేక కన్యల వలె5. తన స్వరూపము నే దాల్చనుఆయనే నా రూపము దాల్చెన్దాసుడనగు నన్ను రక్షింపన్యేసు నరరూపము దాల్చెన్6. పాతాళ లోకము కూల్చవచ్చెన్జాతి యడ్డుగోడ పడగొట్టెనునిత్య జీవంబు నియ్యను వచ్చెనునీతి సూర్యుడు ప్రభు యేసువే7. హల్లెలూయ పాడి ఆర్భటింతుముహర్షముతో యేసున్ చాటెదముబలుడైన తండ్రిని కీర్తింతుమువిలువ శుద్ధాత్మను శ్లాఘింతుము
Reference: dhaevadhaevuniki kruthajnYthaasthuthulu chelliMchudi. aayana krupa nirMtharamuMdunu. keerthana Psalm 136:2Chorus: dhaevadhaevuni koniyaadedhamu - aviratha thriyaekuni sthoathriMthumuChorus-2: aepugaa dhayaaLuni pogadedhamu paapa parihaaruni paadedhamu1. dhoothalu sthuthiMchu mahoannathudukanyamariya yMdhu janmiMchenumahiyMdhu cheekati poagottiihapara sukhamula dhayachaesenu2. paapashaapamunu theerchanupaatlupadenu dhaeva gorrepillhaa! mMchi goRRela boayadaepraaNamu nichchenu manakai3. paapamula kadigi rakShiMchenukrupanichche vaechiyuMdutakaivairini jayiMpanu shakthinichchenarulaku bhaagyamu nMdhiMchenu4. aakaashamu nuMdi dhigi vachchunuloakamun nyaayamu theerchutakaiaayaththamuga kaachiyuMdedharupaayaka vivaeka kanyala vale5. thana svaroopamu nae dhaalchanuaayanae naa roopamu dhaalchendhaasudanagu nannu rakShiMpanyaesu nararoopamu dhaalchen6. paathaaLa loakamu koolchavachchenjaathi yaddugoada padagottenunithya jeevMbu niyyanu vachchenuneethi sooryudu prabhu yaesuvae7. hallelooya paadi aarbhatiMthumuharShmuthoa yaesun chaatedhamubaludaina thMdrini keerthiMthumuviluva shudhDhaathmanu shlaaghiMthumu