madhura madhuramu yaesu naammమధుర మధురము యేసు నామం
Reference: నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమగీతము Song of Songs 1:2పల్లవి: మధుర మధురము యేసు నామం ....2 స్తుతికి యోగ్యము ప్రభుని నామం .... 2 మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం1. స్వర్గము వీడి - జగమున కరిగిసిలువలో రక్తము - చిందించెను2. సిలువపై సైతానును ఓడించితొలగించెను నరక శిక్షను3. పాపులకు విమోచన మొసగినేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్దేవుని మందిరముగ నిర్మించెన్
Reference: nee paeru poayabadina parimaLa thailamuthoa samaanamu. paramageethamu Song of Songs 1:2Chorus: maDhura maDhuramu yaesu naamM ....2 sthuthiki yoagyamu prabhuni naamM .... 2 maDhura maDhuramu yaesu naamM - maDhura maesuni naamM1. svargamu veedi - jagamuna karigisiluvaloa rakthamu - chiMdhiMchenu2. siluvapai saithaanunu oadiMchitholagiMchenu naraka shikShnu3. paapulaku vimoachana mosaginaerpuga thMdrithoa naikyamu chaesen4. rakthamuchae mammu shudhDhula jaesendhaevuni puthrulugaa mammu maarchen5. aathmaloa vaarasuluga mammu jaesendhaevuni mMdhiramuga nirmiMchen