parishudhdha prabhu yaesu sthuthi sthoathrm nannu rakshimchinatti naa prabhuvaaపరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి నా ప్రభువా
Reference: నా ప్రభువా నా దేవా యోహాను John 20:28పల్లవి: పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి - నా ప్రభువా1. గొప్ప దేవుడవని - నే నెరిగితినితప్పకుండ నీ నామము - స్మరియింతును2. తండ్రివైతివి నీవు - పరమునందుదండి ప్రియుదవు నీవు - నా రక్షకా3. బహు విశ్వాస హీనుడ - నగు నాకుమహా ప్రభువై నన్నున్ - మోసెదవా!4. సజీవుడవైన - విమోచకుడాఉజ్జీవము నొసగి - లేపితివే5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూకొంచెమైనను కొదువ - లేదికను6. పరలోక ప్రధాన - యాజకుడాఏ రీతిగా నిను నే పూజింతును?7. పరలోకములో నుండి - వరుడేసుఅరుదెంచు నాకై - హల్లెలూయ
Reference: naa prabhuvaa naa dhaevaa yoahaanu John 20:28Chorus: parishudhDha prabhu yaesu - sthuthi sthoathrM nannu rakShiMchinatti - naa prabhuvaa1. goppa dhaevudavani - nae nerigithinithappakuMda nee naamamu - smariyiMthunu2. thMdrivaithivi neevu - paramunMdhudhMdi priyudhavu neevu - naa rakShkaa3. bahu vishvaasa heenuda - nagu naakumahaa prabhuvai nannun - moasedhavaa!4. sajeevudavaina - vimoachakudaaujjeevamu nosagi - laepithivae5. mMchi kaapari neevae - maa yaesu prabhookoMchemainanu kodhuva - laedhikanu6. paraloaka praDhaana - yaajakudaaae reethigaa ninu nae poojiMthunu?7. paraloakamuloa nuMdi - varudaesuarudheMchu naakai - hallelooy