• waytochurch.com logo
Song # 3272

parishudhdha prabhu yaesu sthuthi sthoathrm nannu rakshimchinatti naa prabhuvaaపరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి నా ప్రభువా



Reference: నా ప్రభువా నా దేవా యోహాను John 20:28

పల్లవి: పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం
నన్ను రక్షించినట్టి - నా ప్రభువా

1. గొప్ప దేవుడవని - నే నెరిగితిని
తప్పకుండ నీ నామము - స్మరియింతును

2. తండ్రివైతివి నీవు - పరమునందు
దండి ప్రియుదవు నీవు - నా రక్షకా

3. బహు విశ్వాస హీనుడ - నగు నాకు
మహా ప్రభువై నన్నున్ - మోసెదవా!

4. సజీవుడవైన - విమోచకుడా
ఉజ్జీవము నొసగి - లేపితివే

5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ
కొంచెమైనను కొదువ - లేదికను

6. పరలోక ప్రధాన - యాజకుడా
ఏ రీతిగా నిను నే పూజింతును?

7. పరలోకములో నుండి - వరుడేసు
అరుదెంచు నాకై - హల్లెలూయ



Reference: naa prabhuvaa naa dhaevaa yoahaanu John 20:28

Chorus: parishudhDha prabhu yaesu - sthuthi sthoathrM
nannu rakShiMchinatti - naa prabhuvaa

1. goppa dhaevudavani - nae nerigithini
thappakuMda nee naamamu - smariyiMthunu

2. thMdrivaithivi neevu - paramunMdhu
dhMdi priyudhavu neevu - naa rakShkaa

3. bahu vishvaasa heenuda - nagu naaku
mahaa prabhuvai nannun - moasedhavaa!

4. sajeevudavaina - vimoachakudaa
ujjeevamu nosagi - laepithivae

5. mMchi kaapari neevae - maa yaesu prabhoo
koMchemainanu kodhuva - laedhikanu

6. paraloaka praDhaana - yaajakudaa
ae reethigaa ninu nae poojiMthunu?

7. paraloakamuloa nuMdi - varudaesu
arudheMchu naakai - hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com