jai jai jai jai raajula raajaa paathruda veevae maa prabhu veevaeజై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే
Reference: ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీయులకు Corinthians 8:9పల్లవి: జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే1. అన్ని కాలములలో నీ నామముమహోన్నతము మహోన్నతుడావాగ్దానము నెరవేర్చిన దేవామాట తప్పని మహోపకారి2. దూతల మాదిరి గీతముల్ పాడుచుసతతము నిన్నే స్తోత్రించెదముగొల్లలు గాంచిన ఘన కాపరి మాఉల్లము నందు ఉల్లసించెదము3. తూర్పున తారను గాంచిన జ్ఞానులురాజుల రాజ నీవే యనుచుబంగారము సాంబ్రాణి బోళమునుఅర్పించి ఆరాధించిరిగా4. ధనవంతుడవగు ఓ మా ప్రభువాధనహీనుడుగా నైతివి మాకైమా దారిద్ర్యము తీసివేయనరరూపమున జన్మించితివి5. యేసు ప్రభుండా రక్తము కార్చిఎంచి మమ్ము విమోచించితివిఎంచలేను నీ మేలుల నెపుడుఎన్నదగిన మా దేవుడ నీవే6. మాకై సిలువలో మరణించితివిమరణపు ముల్లును విరచిన ప్రభువాయుగయుగములకు నీకే మహిమనిరతము స్తోత్రము హల్లెలూయ
Reference: aayana DhanavMthudai yuMdiyu meeru thana dhaaridhryamu valana DhanavMthulu kaavalenani, mee nimiththamu dharidhrudaayenu. 2 koriMTheeyulaku Corinthians 8:9Chorus: jai jai jai jai raajula raajaa paathruda veevae maa prabhu veevae1. anni kaalamulaloa nee naamamumahoannathamu mahoannathudaavaagdhaanamu neravaerchina dhaevaamaata thappani mahoapakaari2. dhoothala maadhiri geethamul paaduchusathathamu ninnae sthoathriMchedhamugollalu gaaMchina ghana kaapari maaullamu nMdhu ullasiMchedhamu3. thoorpuna thaaranu gaaMchina jnYaanuluraajula raaja neevae yanuchubMgaaramu saaMbraaNi boaLamunuarpiMchi aaraaDhiMchirigaa4. DhanavMthudavagu oa maa prabhuvaaDhanaheenudugaa naithivi maakaimaa dhaaridhryamu theesivaeynararoopamuna janmiMchithivi5. yaesu prabhuMdaa rakthamu kaarchieMchi mammu vimoachiMchithivieMchalaenu nee maelula nepuduennadhagina maa dhaevuda neevae6. maakai siluvaloa maraNiMchithivimaraNapu mullunu virachina prabhuvaayugayugamulaku neekae mahimnirathamu sthoathramu hallelooy