• waytochurch.com logo
Song # 3274

yehoavaaku paadudi paatan athi shraeshta kaaryamulanu chaesina vaadaniయెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని



Reference: యెహోవాను గూర్చి కీర్తన పాడుడి యెషయా Isaiah 12:5

పల్లవి: యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని

1. భూమియందంతట ప్రచురము చేయుడి
ఆటంకము లేక దీని ప్రకటించుడి

2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు

3. యెహొవా మన నీతి ౠజువు చేసెనని
సీయోనులో క్రియలు వివరించెదము రండి

4. శూన్య పట్టణములు నిండనందువలన
యెహోవా నేనేయని వారు గ్రహించెదరు

5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
నింపెద మనుజులతో వారి పట్టణములను

6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు



Reference: yehoavaanu goorchi keerthana paadudi yeShyaa Isaiah 12:5

Chorus: yehoavaaku paadudi paatan
athi shraeShTa kaaryamulanu chaesina vaadani

1. bhoomiyMdhMthata prachuramu chaeyudi
aatMkamu laeka dheeni prakatiMchudi

2. seeyoanu vaasulaaraa ishraayaelu dhaevudu
athi ghanuMdai nee maDhya - vasiyiMchu chunnaadu

3. yehovaa mana neethi TRjuvu chaesenani
seeyoanuloa kriyalu vivariMchedhamu rMdi

4. shoonya pattaNamulu niMdanMdhuvalan
yehoavaa naenaeyani vaaru grahiMchedharu

5. yerooShlaeM pMdugaloa gorrela mMdhalavale
niMpedha manujulathoa vaari pattaNamulanu

6. mMdhira samrudhDhichae thrupthi poMdhedharu
nee yaanMdha nadhiloa dhappi theerchukoMdhuru



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com