yaesunaathaa thriloakanaathaa loakoadhdhaaraka kreesthu dhaevaaయేసునాథా త్రిలోకనాథా లోకోద్ధారక క్రీస్తు దేవా
Reference: నిత్యము ఆయన కోర్తి నా నోట నుండును కీర్తన Psalm 34:11. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవాచక్కగ దాసుల బ్రోచి రక్షించుము2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకునతిశయముగను పంచిన దేవా3. కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చినకరుణానిథీ నను ప్రేమించు నిత్యము4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ముఆధారమీవే దీనోపకారా5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివైసిలువయందు మరణించితివి6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేరనీదు దాసుల నాశీర్వదించుము