• waytochurch.com logo
  • Song - 3277 : prabhoa needhu mahimanu paadi ninu sthuthimchuchunnaamu-ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము Lyrics

  • Quick search
  • prabhoa needhu mahimanu paadi ninu sthuthimchuchunnaamu-ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము Lyrics in TELUGU



    Reference: కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము కీర్తన Psalm 95:2

    పల్లవి: ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

    1. మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము

    2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి

    3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి

    4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :ఆరాధన | 970 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6477733
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com