ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
prabhoa needhu mahimanu paadi ninu sthuthimchuchunnaamu
Reference: కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము కీర్తన Psalm 95:2
పల్లవి: ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
1. మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము
2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి
3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి
4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను
Reference: keerthanalu paaduchu aayana paerita sMthoaShgaanamu chaeyudhamu keerthana Psalm 95:2
Chorus: prabhoa needhu mahimanu paadi ninu sthuthiMchuchunnaamu
1. maadhu hrudhaya kaanukalanu - samarpiMchuchunnaamu
2. yaesu suMdhara sheelamu galgi - nee sanniDhi kaetheMchithimi
3. nee dhivya vaakya balamuchae - noothana jeevamu noMdhithimi
4. nee vaakyamu nae chaatiMchutaku - nosagumu soadhara praemanu