• waytochurch.com logo
Song # 3278

oa yaesu nee praemaa emthoa mahaaneeyamuఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము



Reference: తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. యోహాను John 15:13

పల్లవి: ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది

1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు

2. సంకట సమయములో - సాగలేకున్నాము
దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి

3. మరణాంధ కారంపు లోయలో నేసంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు

4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తిపరచును - నాతో నుండు నేసు

5. దేవుని గృహములో సదా స్తుతించెదను
నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్



Reference: thana snaehithula koraku thana praaNamu pettuvaani kMte ekkuvaina praemagalavaadevadunu laedu. yoahaanu John 15:13

Chorus: oa yaesu nee praema eMthoa mahaaneeyamu
aakaashathaara parvatha samudhramulakanna goppadhi

1. agamya aanMdhamae - hrudhayamu niMdenu
prabhuni kaaryamulu gMbheeramainavi
prathiudhaya saayMthramulu sthuthiki yoagyamulu

2. sMkata samayamuloa - saagalaekunnaamu
dhaya choopu naa meedha ani naenu morapettagaa
viMtinMtivi naa moraku muMdhae thoadanuMdhu nMtivi

3. maraNaaMDha kaarMpu loayaloa naesMchariMchin
nirMtharamaesu naadhu kaapariyai
karamunichchi nannu gaayuchu nadupu karuNagala prabhuvu

4. kodhuva lenniyunna bhayapadanu nae nepudu
pachchika bayaluloa paruMda jaeyunu
bhoajana jalamulathoa thrupthiparachunu - naathoa nuMdu naesu

5. dhaevuni gruhamuloa sadhaa sthuthiMchedhanu
nMpoorNa hrudhayamuthoa sadhaa bhajiMchedhanu
sthuthi prashMsalaku yoagyudaesu hallelooya aamen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com