hallelooya paadudi hallelooya paadudiహల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి
Reference: ప్రభువును స్తుతించుడి (హల్లెలూయ) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును .... ప్రకటన Revelation 19:1పల్లవి: హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి1. క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతోగొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదేఅందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి2. మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించెమహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవేఅందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి3. ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి4. నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి5. ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ అనుచు సహించెదముశ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందముఅందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి6. దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైననుఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకనిమీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి
Reference: prabhuvunu sthuthiMchudi (hallelooya) rakShNa mahima prabhaavamulu mana dhaevunikae chellunu .... prakatana Revelation 19:1Chorus: hallelooya paadudi - hallelooya paadudi hallelooya paadudi - hallelooya paadudi hallelooya hallelooya hallelooya hallelooy hallelooya paadudi - hallelooya paadudi1. kreesthu manaku rakShNa nosagen vidipiMche manala thanadhu rakthamuthoagoppadhaina nijamaina adhbhutha rakShNa yidhaeaMdhukorakai paadudi - hallelooya paadudi2. mahima dharshana manugrahiMche parama vaibhavamunu choopiMchemahima ghanatha sthuthi prabhaavamulanniyu aayanavaeaMdhukorakai paadudi - hallelooya paadudi3. ghanaparachudi sajeeva kreesthun jeevithamuloa joopudaayananDhanikuluga manalanu praemathoa thaanae jaesenaMdhukorakai paadudi - hallelooya paadudi4. nithyamagu thana shakthithoa kaayun prabhu sharaNu jochchina vaarinaDhika jayM saahasamun anniyu manavaayenaMdhukorakai paadudi - hallelooya paadudi5. aemi vachchinan jeevithayaathraloa - aamen anuchu sahiMchedhamushramalaloanae shaaMthi yuMdun - adhbhutha yaanMdhamuaMdhukorakai paadudi - hallelooya paadudi6. dhaevuniki bhayapadu vaaralaaraa chinnalaina meeru pedhdhalainanuaayanakae yugamulMdhu sthuthi chellunu gaakanimeerMdharu paadudi - hallelooya paadudi