naenae unnavaadananina adhvitheeya prabhu aaraadhimthuనేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
Reference: (సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని ప్రకటన Revelation 1:13పల్లవి: నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు1. ఆర్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడానా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించిఅర్పింతు నీకే నా ఆరాధన2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడాశుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమునచేర్చితివి నిన్నే ఆరాధింతు3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడాఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండఅర్పింతు నీకే నా ఆరాధన4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగిదృష్టించితివి నా హౄదయమున్ - దహించితివి దుష్టత్వముప్రేమగల ప్రభూ నిన్నారాధింతు5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివిపాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలొ గెలిచివిజయ మిచ్చినందుల కారాధింతున్6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గముఅదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్అర్పింతు నీకే నా ఆరాధన7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడాసర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్నఆమేన్ అనువాడా హల్లెలూయ
Reference: (suvarNa) dheepa sthMbhamula maDhyanu manuShya kumaaruni poalina yokanini choochithini prakatana Revelation 1:13Chorus: naenae unnavaadananina adhvitheeya prabhu aaraaDhiMthu1. aarphaayu oamaega varthamaana - bhootha bhaviShyaththuloa nunnavaadaanaa sarvamu nirvahiMchuvaadaa - sarvaaDhikaari ninnae sthuthiMchiarpiMthu neekae naa aaraaDhan2. aedu suvarNa dheepasthMbhamula - maDhya sMchariMchuchunnavaadaashudhdheekariMchithivi nannu - maelimiga maarchi sMghamunchaerchithivi ninnae aaraaDhiMthu3. thellani unnini poaliyunna - veMtrukalu kaligi yunnavaadaaaaloachanakartha neevae naaku - jnYaanamaithivi asamaanuMdarpiMthu neekae naa aaraaDhan4. sooryuni vMti mukhamu kaligi - agnijvaalala naethramul kaligidhruShtiMchithivi naa hroadhayamun - dhahiMchithivi dhuShtathvamupraemagala prabhoo ninnaaraaDhiMthu5. aparMjini poalina paadhamulu - kalavaadaa theerpu theerchithivipaapamu loakamulanila - dhuShta saathaanun siluvalo gelichivijaya michchinMdhula kaaraaDhiMthun6. nee noatinuMdi bayaluvedale - reMdMchulu gala vaadi khadgamuadhiyae paatha aadhaamunu chMpe - nashiMpa chaese naa shathrubalamunarpiMthu neekae naa aaraaDhan7. aedu nakShthramulu pattukonina - modhativaadaa kadapativaadaasarva sMpoorNatha naakichchithivi - apaayamulaloa aadhukonuchunnaamaen anuvaadaa hallelooy