arpimthu sthuthul nee siluvaloanaaఅర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా
Reference: నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. యెషయా Isaiah 53:4పల్లవి: అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకై మరణమొంది సమాధి నుండి మరల లేచితివి1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడిబలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటంనీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదుఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను
Reference: nishchayamugaa athadu mana roagamulanu bhariMchenu. mana vyasanamulanu vahiMchenu. yeShyaa Isaiah 53:4Chorus: arpiMthu sthuthul nee siluvaloanaa joopina nee praemakai maraNamoMdhi samaaDhi nuMdi marala laechithivi1. thalanu muMdla kireetamu boMdhi kaaLla chaethulu gruchchabadibaliyaithivi goRRepilla vale naa korakae oa prabhuvaa2. nee chiMthavalana naaku shaaMthi kalge nee siluva valana kireetMnee maraNamae naa jeevamaaye nee praema goppadheMthoa3. naenu joochedi mahima svargamu naavalana kalugadhuaanMdha baaShpamulathoanae sthuthiMthu ee Dhanamu naa korakae4. nee siluvaloa tholage naa neecha paapamu nae dhvaeShiMthu nanniyunnee siMhaasanamu naaloana yuMchumu ninnu nae sthuthiMchedhanu