smthoashmae smthoashmae smthoashmuthoa sthuthimchedhanసంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్
Reference: చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. లూకా Luke 12:32పల్లవి: సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో1. ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగాభూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను2. అక్షయమైనదియు - నిర్మలమైనదియురక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చున్3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకుదయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వమింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవిశోధింప నెంతో అశక్యములు - అగమ్యములు6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెనురాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా?7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్నమహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసేపరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి
Reference: chinna mMdhaa bhayapadakudi, meeku raajyamu anugrahiMchutaku mee thMdriki iShtamaiyunnadhi. lookaa Luke 12:32Chorus: sMthoaShmae sMthoaShmae - sMthoaShmuthoa sthuthiMchedhan kreesthu yaesu rakShiMchinan - chaerchenu thana mMdhaloa1. ghoara dhurmaargudanai - dhaarithappi yuMdagaabhoori dhayathoa kaapari yaesu - dhaariki nadipenu2. akShyamainadhiyu - nirmalamainadhiyurakShkudaesu vaadabaarani svaasThyamu naa kichchun3. bhayamaemi laedhikanu - prabhu chinna mMdhakudhaya krupathoa raajyamivva - thMdrikiShtamaayen4. mMti purugunaku - miMta raajyamivvmiMtanuMdi mMti kaetheMchi - maraNa moMdhe naesu5. dhaevaa nee thalMpulu - naaku priyamainavishoaDhiMpa neMthoa ashakyamulu - agamyamulu6. nijakumaarudaesun - mana kanugrahiMchenuraajyamuthoa baatu samasthamu nivva - venudheeyunaa?7. mahima raajyamunaku - mimmunu piluchuchunnmahima raajuku thaginattugaa meeru - naduchukonudi8. raajaaDhiraaju yaesae - prabhula prabhu yaesaeparamMdhu dhoothalu - yihamMdhu narulu hallelooya paadudi