shaamthidhaayaka yaesu prabhooశాంతిదాయక యేసు ప్రభూ
Reference: నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పరమగీతము Song of Songs 5:10పల్లవి: శాంతిదాయక యేసు ప్రభూ శాంతిదాయక యేసు శాంతిదాయక1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడానిత్య రాజ్య మహిమకు పిల్చిన - సత్యముగ నిన్ను పూజించెదము2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచిపరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివిరిక్తులకు మాదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమోగురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడాబోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలోఅక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము7. సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొనఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను8. పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడామహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము
Reference: naa priyudu DhavaLavarNudu rathnavarNudu paramageethamu Song of Songs 5:10Chorus: shaaMthidhaayaka yaesu prabhoo shaaMthidhaayaka yaesu shaaMthidhaayak1. DhavaLavarNuda rathna varNuda - mahimapoorNuda manoaharudaanithya raajya mahimaku pilchina - sathyamuga ninnu poojiMchedhamu2. parajanulanu paradhaeshulanu - parishudhDhulathoa naikyaparachiparaloaka paurulugaa maarchi - paraloaka pilupuku loabarchin3. suvaarthathoa mammu pilichithivi - suvaarthikuluga chaesithivirikthulaku maadhaishvarya michchi - shakthithoa vaarasuluga chaesin4. aadhiyM dhaerparachu koMtivi - aevi neechamoa aevi ghanamoaguruthupatti eruga mMtivi - noaruga jaethunanu vaagdhaanamu5. svarNamayudaa kaaMkShNeeyudaa - padhivaelaloa gurthiMpa yoagyudaaboaDhiMpa naerpu shudhDhaathmuni - shoaDhiMpalaeni aishvaryamu nichche6. akShya jeevamichchina rakShka - pareekShloa nilchu nireekShNaloaakShya dhaeha michchedhavani - prathyakShthakai vaechiyuMdedhamu7. sarva krupaaniDhi sarvaeshvaraa - sarvamu svathMthriMchukonurviyMdhu vijayamulae yani - sarvoannathudu nudivenu8. paraloakaanMdha paripoorNudaa - sakalaasheervaadha sMyuthudaamahima ghanatha prabhaavMbulu - neevae yani praharShiMchedhamu