• waytochurch.com logo
Song # 3287

hrudhaya marpimchedhamu prabhunaku sthuthi prashmsalathoaహృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో



Reference: పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీయులకు Romans 12:1

పల్లవి: హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి

1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు
నిత్యజీవము నిచ్చెన్

2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్

3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో

4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి



Reference: parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudi. roameeyulaku Romans 12:1

Chorus: hrudhaya marpiMchedhamu prabhunaku
sthuthi prashMsalathoa parishudhdhulamu chaeri

1. paapabhaaramu moayan vachche naesu jagathin
paapula paapamu tholagiMchutaku
nithyajeevamu nichchen

2. sMkata klaeshamu bhariMchen namrathathoa dheenudai
rakShNa dhvaaramu therachenu prabhuvu
nithya nireekShNa nichchen

3. aashcharya paraloaka praema paapulamagu manakae
thirigi veLLaku paapamunaku
niluvaku paapamuloa

4. arpiMchedhamu prabhuvaa aathma praaNa dhaehM
kaapaadu maa jeevithamul
idhiyae maa vinathi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com