hrudhaya marpimchedhamu prabhunaku sthuthi prashmsalathoaహృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో
Reference: పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీయులకు Romans 12:1పల్లవి: హృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్పాపుల పాపము తొలగించుటకునిత్యజీవము నిచ్చెన్2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడైరక్షణ ద్వారము తెరచెను ప్రభువునిత్య నిరీక్షణ నిచ్చెన్3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకేతిరిగి వెళ్ళకు పాపమునకునిలువకు పాపములో4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహంకాపాడు మా జీవితములఇదియే మా వినతి
Reference: parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudi. roameeyulaku Romans 12:1Chorus: hrudhaya marpiMchedhamu prabhunaku sthuthi prashMsalathoa parishudhdhulamu chaeri1. paapabhaaramu moayan vachche naesu jagathinpaapula paapamu tholagiMchutakunithyajeevamu nichchen2. sMkata klaeshamu bhariMchen namrathathoa dheenudairakShNa dhvaaramu therachenu prabhuvunithya nireekShNa nichchen3. aashcharya paraloaka praema paapulamagu manakaethirigi veLLaku paapamunakuniluvaku paapamuloa4. arpiMchedhamu prabhuvaa aathma praaNa dhaehMkaapaadu maa jeevithamulidhiyae maa vinathi