aanmdha maanmdha maanmdhamae aanmdha maanmdhamaeఆనంద మానంద మానందమే ఆనంద మానందమే
Reference: దేవుని స్తుతించుచు ... దేవాలయములోనికి వెళ్ళెను అపొస్తలుల కార్యములు Acts 3:8పల్లవి: ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే1. నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్2. నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను3. నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను4. నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను5. నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను6. నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?7. నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను
Reference: dhaevuni sthuthiMchuchu ... dhaevaalayamuloaniki veLLenu aposthalula kaaryamulu Acts 3:8Chorus: aanMdha maanMdha maanMdhamae - aanMdha maanMdhamae1. naa priya yaesu - goppa rakShNanivva siluvaloa baliyaayen2. naa priya yaesu - paapa padakanuMdi nannu paiki laepenu3. naa priya yaesu - thana rakthamuloa praemathoa nanu kadigenu4. naa priya yaesu - baapthismamuna nannaikyaparachenu5. naa priya yaesu - neethi vasthramu naaku preethithoa thodigenu6. naa priya yaesu - goppa rakShNanu nirlakShiMchedhanaa?7. naa priya yaesu - sthuthipaathruMdani hallelooyaa paadedhanu