jai prabhu yaesu jai ghana dhaevaa jai prabhu jai jai raajaaజై ప్రభు యేసు జై ఘన దేవా జై ప్రభు జై జై రాజా
Reference: విజయమందు మరణము మింగివేయబడెను 1 కొరింథీయులకు Corinthians 15:54పల్లవి: జై ప్రభు యేసు - జై ఘన దేవా జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా1. పాపకూపములో పడి చెడి యుండగాగొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన2. విలువైన రక్తము సిలువలో కార్చికలుషాత్ముని నీవు కడిగితివే3. నా శైలమై యేసు నన్నావరింపగాయే శోధనైన గెల్చునా?4. కడు భీకరమగు తుఫానులలోవిడువక జయముగా నడుపుచున్న5. పసితనము నుండి ముదిమి వరకువిసుగక ఎత్తు-కొను రక్షకా6. సమృద్ధుడు యేసు సహాయుడాయేఓ మృత్యువా! నీ ముల్లెక్కడా?7. సమాధి గెలిచిన విజయుడుండగసమాధి నీకు జయమగునా?