• waytochurch.com logo
Song # 3289

jai prabhu yaesu jai ghana dhaevaa jai prabhu jai jai raajaaజై ప్రభు యేసు జై ఘన దేవా జై ప్రభు జై జై రాజా



Reference: విజయమందు మరణము మింగివేయబడెను 1 కొరింథీయులకు Corinthians 15:54

పల్లవి: జై ప్రభు యేసు - జై ఘన దేవా
జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా

1. పాపకూపములో పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన

2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే

3. నా శైలమై యేసు నన్నావరింపగా
యే శోధనైన గెల్చునా?

4. కడు భీకరమగు తుఫానులలో
విడువక జయముగా నడుపుచున్న

5. పసితనము నుండి ముదిమి వరకు
విసుగక ఎత్తు-కొను రక్షకా

6. సమృద్ధుడు యేసు సహాయుడాయే
ఓ మృత్యువా! నీ ముల్లెక్కడా?

7. సమాధి గెలిచిన విజయుడుండగ
సమాధి నీకు జయమగునా?



Reference: vijayamMdhu maraNamu miMgivaeyabadenu 1 koriMTheeyulaku Corinthians 15:54

Chorus: jai prabhu yaesu - jai ghana dhaevaa
jai prabhu jai jai raajaa - jai prabhu jai jai raajaa

1. paapakoopamuloa padi chedi yuMdagaa
goppa rakShNa nichchi dhari chaerchin

2. viluvaina rakthamu siluvaloa kaarchi
kaluShaathmuni neevu kadigithivae

3. naa shailamai yaesu nannaavariMpagaa
yae shoaDhanaina gelchunaa?

4. kadu bheekaramagu thuphaanulaloa
viduvaka jayamugaa nadupuchunn

5. pasithanamu nuMdi mudhimi varaku
visugaka eththu-konu rakShkaa

6. samrudhDhudu yaesu sahaayudaayae
oa mruthyuvaa! nee mullekkadaa?

7. samaaDhi gelichina vijayuduMdag
samaaDhi neeku jayamagunaa?



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com