prabhuvaa nee goppathanamu sthuthiki yoagyamuప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము
Reference: యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. కీర్తన Psalm 145:3పల్లవి: ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము అశక్యమైనది - వర్ణించలేమిల1. సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమముమానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తమునీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల2. నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివిక్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివినీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల3. సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పదినీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావునీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల4. నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావుఅందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివినీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల5. అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివిరాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివినీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల6. ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచిసంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరినీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల
Reference: yehoavaa mahaathmyamu galavaadu. aayana aDhika sthoathramu noMdhadhaginavaadu. keerthana Psalm 145:3Chorus: prabhuvaa nee goppathanamu - sthuthiki yoagyamu ashakyamainadhi - varNiMchalaemil1. sruShti goppadhi adhbhuthamaegaa - sMkalpameMthoa vuththamamumaanavajaathi korakai prabhoo - sidhdhaparache samasthamuneedhu panulu nee saamarDhyamu varNiMchalaemil2. nee roopamuna naruni srujiMchi - aDhikaaramu nichchithivikreesthunMdhu nirdhoaShinigaa - niluvabetta goarithivineedhu dhaya nee mMchithanamu varNiMchalaemil3. sruShtini chaesina shakthikMte - paapiki rakShNa goppadhinee yodhdha nunna sarvamichchi - viluvagu muthyamu konnaavunee aishvaryamu nee mahimanu varNiMchalaemil4. neeku maanavudamoolyamu - neevu praemiMchuchunnaavuaMdhukae nee praaNamarpiMchi - rakthamu kaarchi rakShiMchithivinee adhbhutha praema nee krupa varNiMchalaemil5. adhbhuthamaina noothana sruShti - maanavuniki nichchithiviraajulanuga yaajakuluga vaarasuluganu chaesithivinee raajyamu nee prabhaavamu varNiMchalaemil6. ullaasamuthoa sruShti maimarachae - adhbhutha kaaryamulanu choochisMthoaShiMchi aaraaDhiMchiri - neevae sarvamani cheppirinee prabhuthvamu needhu sathyamu varNiMchalaemil