vmdhanamu nimmu prabhu yaesunaku jai jai yanipaaduవందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
Reference: నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు ప్రకటన Revelation 4:11పల్లవి: వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువేనన్నేలెడు ప్రభు నా రాజాయనేయుగుయుగ మహిమ ప్రభువునకేపాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్2. నా ఆదర్శము మహిమయు తానేతన యధికారము సర్వము నేలునుతన నామము బహు అద్భుతము3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడుభక్తుల స్మరణ నీతియు నాయనేమహాప్రభావము గలవాడు4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువేతన నీతి బహు ఉన్నతమైనదిసైన్యముల కధిపతి నా తోడు
Reference: neevae mahima ghanatha prabhaavamulu poMdhanarhudavu prakatana Revelation 4:11Chorus: vMdhanamu nimmu prabhu yaesunaku jai jai yanipaadu1. naa jeevithapu pramukhudu prabhuvaenannaeledu prabhu naa raajaayanaeyuguyuga mahima prabhuvunakaepaaduchuMdedhanu bhajiyiMchedhanu jayaDhvanula jaethun2. naa aadharshamu mahimayu thaanaethana yaDhikaaramu sarvamu naelunuthana naamamu bahu adhbhuthamu3. yehoavaa bahusthuthiki yoagyudubhakthula smaraNa neethiyu naayanaemahaaprabhaavamu galavaadu4. budhdhiyu balamu jnYaanamu prabhuvaethana neethi bahu unnathamainadhisainyamula kaDhipathi naa thoadu