oa naa hrudhayamaa paadumaa kroththa geethm prabhunakaeఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
Reference: నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు .... మార్చియున్నావు కీర్తన Psalm 30:11పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమదిభూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెనుహృదయమా పాడుమా2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్నువిడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెనుహృదయమా పాడుమా3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయకూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెనుహృదయమా పాడుమా4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందేక్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసెహృదయమా పాడుమా5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకుక్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటనుహృదయమా పాడుమా
Reference: naa praaNamu maunamugaa nuMdaka ninnu keerthiMchunatlu .... maarchiyunnaavu keerthana Psalm 30:11Chorus: oa naa hrudhayamaa paadumaa kroththa geethM prabhunakae yeMthoa aanMdhM varNiMpajaala yeMthoa prabhuvu praem hrudhayamaa paadumaa1. kreesthunMdhu svaasThyamu chaese - thana sMkalpM adhbhuthamadhibhoomi punaadhi vaeyaka munupae - aerparachukonenuhrudhayamaa paadumaa2. kreesthunMdhu nannu kShmiMchi - rakthamu kaarchi kadigenu nannuvidipiMchi nannu neethigaa theerchi - pavithra parachenuhrudhayamaa paadumaa3. kreesthuloa nannu dhariki pilchi - chaerchi kroththa vyakthiga jaeykoolchenu prabhu aa maDhyapu goada - koari chaeriyuMdenuhrudhayamaa paadumaa4. kreesthuloayunna yae shikShlaedhu - svaathMthryamu kreesthunMdhaekreesthae paramuna koorchuMdabetti - kroththa sruShtiga jaesehrudhayamaa paadumaa5. kreesthuloa dhorikae aasheervaadhM - shaaMthi aanMdhM dhorikenu manakukreesthu mahima jayamunakai piliche - hallelooya paatanuhrudhayamaa paadumaa