• waytochurch.com logo
Song # 3293

dhaevaa nee thalmpulu amoolyamainavi naa yedదేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ


Reference: దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి కీర్తన Psalm 139:17

పల్లవి: దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది

1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ - నీవే నా రక్షకుడవని

2. మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
వెదుకలేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని

3. మరణమగు వూబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను

4. పాపలోకములో మునిగి యుంటిని - పాప శిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవ మొసగ

5. అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభువును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము

6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది

Reference: dhaevaa! nee thalMpulu naakeMtha priyamainavi keerthana Psalm 139:17

Chorus: dhaevaa nee thalMpulu amoolyamainavi naa yed
naa yedala nee karuNa sarvasadhaa nilachuchunnadhi

1. sthuthularpiMthu prabhu neeku naedae - sthuthi paadedha hrudhayamuthoa
sthuthiMchi varNiMchi ghanaparathun - neevae naa rakShkudavani

2. modhata ninnu yeruganaithini - modhatae nannu yerigithivi
vedhukalaedhu prabhuvaa naenu - vedhakithivi yee paapini

3. maraNamagu voobiloa nuMtini - karuNa niliche nannu rakShiMp
maraNamu nuMdi rakShiMpa nan - naa prabhu baliyaayenu

4. paapaloakamuloa munigi yuMtini - paapa shikShku paathrudanu
yaesu prabhu siluva sahiMchenu - naaku noothana jeeva mosag

5. adhbhuthamainadhi siluva dhrushyM - prabhuvunu kotti ummivaesiri
prabhuvunu varNiMpa nashakyamu - prabhuvae sahiMche dhuHkhamu

6. yetlu maunamugaa nuMdhu prabhoo - chelliMpaka sthoathra geethamu
kaalamMthaa paaduchuMdedha - nee praema apaaramainadhi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com