sthuthulaku paathrumdavu srushtimchinaavu rakshimchinaavu bhadhraparachuchunnaavuస్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు
Reference: నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను నిర్గమ Exodus 3:4పల్లవి: స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు1. జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవేగొప్ప కార్యము చేయ - మా సామర్ధ్యము నీవే2. లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగాఅద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే3. ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావుపూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే4. మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివివిడుదల చేసితివి - గొర్రెల నడిపెదవు5. పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివివిజయంబు నిచ్చితివి - నూతన పరచితివి6. మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావుచేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేములోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి
Reference: naenu unnavaadanu anuvaadanai yunnaanu nirgama Exodus 3:4Chorus: sthuthulaku paathruMdavu sruShtiMchinaavu rakShiMchinaavu bhadhraparachuchunnaavu1. jeevapu rotte vaithivi neevae - thrupthiparachina priyudavu neevaegoppa kaaryamu chaeya - maa saamarDhyamu neevae2. loakamunaku velugu neevaegaa - maa naethramula therachithivigaaadhbhuthamu chaesithivi - maa prakaashamu neevae3. aekaika dhvaarM maakila neevae - pravaeshamichchi rakShiMchinaavupoorNa kriya chaesithivi - sMpoorNa shaaMthi neevae4. mMchikaapari maakai neevila - praaNMbu nichchi rakShiMchithivividudhala chaesithivi - gorrela nadipedhavu5. punaruthThaana jeevMbu neevae maraNamu nuMdi dhaatiMchithivivijayMbu nichchithivi - noothana parachithivi6. maarga sathyamu maakila neevae - dhurboaDha nuMdi kaapaadinaavuchaesithivi aathmakaaryM - unnatha sThalamMdhuMchi7. nijamaina dhraakShvallivi neevae - nee yMdhu nilichae theegelu maemuloathaina kriya chaesi - aathma phalamichchithivi