yaesu kreesthu prabhuvaayanae amdhariki prabhuvuయేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
Reference: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి Timothy 1:15పల్లవి: యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి1. నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువుతిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్2. నిత్యజీవం నిత్య శాంతి నిండు నెమ్మదినిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను3. భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనేభీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మళించును4. మరణమేలు లోయలందు సంచరించెడుతరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్5. మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచితనయులమై యుద్ధమందు జయము నొందెదము
Reference: paapulanu rakShiMchutaku kreesthu yaesu loakamunaku vachchenu. 1 thimoathi Timothy 1:15Chorus: yaesu kreesthu prabhuvaayanae aMdhariki prabhuvu pashuvula paakan paruMdenu thaanae dhaevudai yuMdi1. narulan gaavan shramala boMdhen kreesthu prabhuvuthirigen bhuvin sukhamun vidachi shiShyulu veMtanuMdan2. nithyajeevM nithya shaaMthi niMdu nemmadhinithyuMdaesu manaku nivva mruthyuvun gelchenu3. bheethin golupu alalu paiki laechinMthanaebheethin vidachi yaesu vaipu choodu nimmaLiMchunu4. maraNamaelu loayalMdhu sMchariMchedutharuNamulu kaliginanu kreesthu mee cheMthanuMdun5. mana jeevamu kreesthae gadhaa kreesthun thaeri choochithanayulamai yudhDhamMdhu jayamu noMdhedhamu