• waytochurch.com logo
Song # 3296

hallelooya sthuthi prashmsa paadedhహల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద



Reference: యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. కీర్తనలు Psalm 135:3

పల్లవి: హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

1. సిలువలో నాకై రక్తము కార్చి - నన్ను రక్షించిన ఓ ప్రభువా

2. నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంత కడిగె

3. నీవు గావించిన బలియాగముకై - సాగిలపడి పూజించెదను

4. నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాపాడితివి

5. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై - నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా

6. యెట్లుండగలను నీ పాట పాడక - పొంది యున్నట్టి మేలులకై

7. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో - ఆరాదించెద నిన్ను ప్రభువా



Reference: yehoavaa dhayaaLudu. yehoavaanu sthuthiMchudi. aayana naamamunu keerthiMchudi. adhi manoaharamu. keerthanalu Psalm 135:3

Chorus: hallelooya sthuthi prashMsa paadedh

1. siluvaloa naakai rakthamu kaarchi - nannu rakShiMchina oa prabhuvaa

2. nirdhoaShmaina yaesuni rakthamu - naa paapadhoaShmMtha kadige

3. neevu gaaviMchina baliyaagamukai - saagilapadi poojiMchedhanu

4. naa yadugulanu bMdapai nilipi - sThiraparachi kaapaadithivi

5. suvaartha prakatiMpa nichchina krupakai - ninnu shlaaghiMthu naenu prabhuvaa

6. yetluMdagalanu nee paata paadaka - poMdhi yunnatti maelulakai

7. sMthoaSh hrudhaya uthsaaha Dhvanithoa - aaraadhiMchedha ninnu prabhuvaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com