sthoathra geethamulanu paaduchu priya prabhuni poojimchudiస్తోత్ర గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి
Reference: అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను. నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. పరమగీతము Song of Songs 2:4పల్లవి: స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించనురాజులకు రాజని - ప్రభువులకు ప్రభువనిరమ్యమైన రాజును స్తుతించెదం2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెనుఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెనుతన రక్తముతో మనల కొనెగదా3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెనువింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడనిఎంతైన జేయు సామర్థ్యుడని4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుముఅత్తరును పూసిన - మరియ వలె మనమునుపరిమళంబులన్ ప్యాపింప జేయుదం5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెననిప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుముప్రభువే సర్వము మనకు6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెనుమరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెనుజయము జయమటంచు ఆర్భటించెదం7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చునునిశ్చయముగా మనలను కొనిపోవు వేగమేమహిమ దేహములను పొంది యుందుము
Reference: athadu nannu viMdhushaalaku thoadukonipoayenu. naameedha praemanu Dhvajamugaa eththenu. paramageethamu Song of Songs 2:4Chorus: sthoathra geethamulanu paaduchu - priya prabhuni poojiMchudi hallelooya - hallelooya - hallelooy hallelooya - hallelooya - hallelooy sthoathra geethamulanu paaduchu - priya prabhuni poojiMchudi1. raarMdi sMthasiMchuchu - raaraajunu keerthiMchanuraajulaku raajani - prabhuvulaku prabhuvaniramyamaina raajunu sthuthiMchedhM2. siluvaloa baliyaayenu - viluvaina rakthamu kaarchenueMtha shramanoMdhenu - eMtha baaDha noarchenuthana rakthamuthoa manala konegadhaa3. viMdhu shaalaku thechchenu - praema Dhvajamu paikeththenuviMtha suMdharudani - vaelaloa shraeShTudanieMthaina jaeyu saamarThyudani4. mana aathma praaNa - dhaehamul - sajeevamuga narpiMthumuaththarunu poosina - mariya vale manamunuparimaLMbulan pyaapiMpa jaeyudhM5. prashMsiMche prabhuvu mariyanu - mMchi kaaryamu chaesenaniprabhuvu koraku chaeyumu - praaNamu narpiMchumuprabhuvae sarvamu manaku6. maraNamun thaanae gelchenu - saithaanunu oadiMchenumaraNamun mriMgenu - maraNamullu virichenujayamu jayamatMchu aarbhatiMchedhM7. aarbhaatamugaa prabhuvu - maeghaarooDudai vachchununishchayamugaa manalanu konipoavu vaegamaemahima dhaehamulanu poMdhi yuMdhumu