sarva krupaanidhiyagu prabhuvaa sakala charaachara smthoashmaaసర్వ కృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా
Reference: వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ప్రకటన Revelation 14:31. సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర సంతోషమాస్తొత్రముచేసి స్తుతించెదను సంతసమున నిను పొగడెదనుపల్లవి: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను నే నానందముతో సాగెదను2. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివిపరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణించితివి3. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృప నిచ్చితివినాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి4. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొంధుటకైమహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి5. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగాభూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకైహేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను
Reference: vaaru siMhaasanamu edhutanu, aa naalugu jeevula yedhutanu, pedhdhalayedhutanu oka kroththa keerthana paaduchunnaaru. prakatana Revelation 14:31. sarva krupaaniDheeyagu prabhuvaa sakala charaachara sMthoaShmaasthothramuchaesi sthuthiMchedhanu sMthasamuna ninu pogadedhanuChorus: hallelooyaa hallelooyaa hallelooyaa yani paadedhanu aanMdhamuthoa saagedhanu nae naanMdhamuthoa saagedhanu2. praemiMchi nannu vedhakithivi preethithoa nanu rakShiMchithiviparishudhdha jeevithamu chaeyutakai paapini nanu karuNiMchithivi3. alpakaala shramalanubhaviMpa anudhinamu krupa nichchithivinaaDhuni adugujaadalaloa nadachutaku nanu pilachithivi4. maraNa shareeramu maarpunoMdhi mahima shareeramu poMDhutakaimahimaathmathoa nanu niMpithivi maraNa bhayamulanu theercheethivi5. bhuvinuMdi shraeShTa phalamuganu - dhaevuniki nithya svaasThyamugaabhoojanamulaloa nuMdinanu - praemiMchi krayaDhana michchithivi6. evaru paadani geethamunu - yaesuni goorchi paadutakaihaethuvu laekayae praemiMchenu - yaesuku naenaemivvagalanu