mahaaghanudu mahoannathudu parishudhdhudu nithyanivaasiమహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి
Reference: మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి యెషయా Isaiah 57:15పల్లవి: మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి మా సాఅమర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి1. ఉన్నత పరిశుద్ధ స్థలములలోనివసించువాడు పరిశుద్ధుడుఅయినను - నలిగిన వినయంపుదీనమనస్సులో నివసించును జీవించును2. దినమెల్ల ప్రభుకై వధియింపబడి యున్నట్టి గొర్రెలముఅయినను - ప్రేమించినవానిప్రేమను బట్టియే పొందితిమి విజయమును3. మోసము శిక్షయు దుఃఖమునుదరిద్రత కలిగియున్నాముఅయినను - సత్యము జీవముసంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి4. పడిపోయి మేముంటిమిఅంధకారమందుంటిమిగాఅయినను - తిరిగి లేతుముయెహోవాయే మా వెలుగు మా రక్షణ5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడునిందకు పాత్రులమైతిమిఅయినను - ఎల్లప్పుడు వూరేగించునుమమ్ము విజయముతో స్తోత్రములు
Reference: mahaaghanudunu, mahoannathudunu, parishudhDhudunu, nithyanivaasi yeShyaa Isaiah 57:15Chorus: mahaaghanudu mahoannathudu parishudhDhudu nithyanivaasi maa saaamarThyamu punaruthThaanamu maa jeevamu maa rakShNaniDhi1. unnatha parishudhDha sThalamulaloanivasiMchuvaadu parishudhDhuduayinanu - naligina vinayMpudheenamanassuloa nivasiMchunu jeeviMchunu2. dhinamella prabhukai vaDhiyiMpbadi yunnatti gorrelamuayinanu - praemiMchinavaanipraemanu battiyae poMdhithimi vijayamunu3. moasamu shikShyu dhuHkhamunudharidhratha kaligiyunnaamuayinanu - sathyamu jeevamusMthoaShmunu aishvaryamul poMdhithimi4. padipoayi maemuMtimiaMDhakaaramMdhuMtimigaaayinanu - thirigi laethumuyehoavaayae maa velugu maa rakShN5. mana kreesthunu batti yellappuduniMdhaku paathrulamaithimiayinanu - ellappudu vooraegiMchunumammu vijayamuthoa sthoathramulu