• waytochurch.com logo
Song # 33

o yesu divya prema ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా


పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)

1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము || ఓ యేసు||

2. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య || ఓ యేసు||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com