naa prana priyudavu neeve నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ నాధుడ నీవే
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1నా దేవా నా ప్రభువా - యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -11. గాఢాంధ కారములో - నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము -2 ॥ నా ప్రాణ॥ 2. చీకు చింతలలో - కృంగి నేనుండగా -2 నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే -2 ॥ నా ప్రాణ॥