kroththa geethamuchae naa yullamuppomga yaesuni keerthimthunuక్రొత్త గీతముచే నా యుల్లముప్పొంగ యేసుని కీర్తింతును
Reference: తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను కీర్తన Psalm 40:31. క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగయేసుని కీర్తింతునుపరిమళ తైలమును పోలిననీ నామమునే ప్రేమింతునుపల్లవి: హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన ప్రభుని కీర్తింతును2. గత కాలమంతయు కాపాడెన్కష్టబాధలు కలుగకుండతన ఆశీర్వాదంబులు నాకొసగిసుఖభద్రతనిచ్చెన్3. కొన్ని వేళలు క్షణకాలముతన ముఖమును కప్పుకొనెను ప్రభువేతన కోపము మాని తిరిగి నా యెడలకుమ్మరించును కృపను4. కరువు లధికంబగు చుండిననుప్రభు ఆశ్రయముగనుండుపలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగప్రభు మమ్ము కాపాడెన్5. ప్రభు త్వరగా వచ్చును సంతసముగమమ్ము జేర్చును పరమందుకనిపెట్టెద మనిశం నింగిని జూచుచుఆశతో గాంచెదము
Reference: thanaku sthoathra roopamagu kroththa geethamunu mana dhaevudu naa noata nuMchenu keerthana Psalm 40:31. kroththa geethamuchae naa yullamu ppoMgyaesuni keerthiMthunuparimaLa thailamunu poalinnee naamamunae praemiMthunuChorus: hallelooyaa sthuthi hallelooyaa naa prabhu yaesuni goorchi paadedhanu itti krupanu naaku nithyamu nichchin prabhuni keerthiMthunu2. gatha kaalamMthayu kaapaadenkaShtabaaDhalu kalugakuMdthana aasheervaadhMbulu naakosagisukhabhadhrathanichchen3. konni vaeLalu kShNakaalamuthana mukhamunu kappukonenu prabhuvaethana koapamu maani thirigi naa yedalkummariMchunu krupanu4. karuvu laDhikMbagu chuMdinanuprabhu aashrayamuganuMdupalu sThalamulaloa vyaaDhulu vyaapiMpagprabhu mammu kaapaaden5. prabhu thvaragaa vachchunu sMthasamugmammu jaerchunu paramMdhukanipettedha manishM niMgini joochuchuaashathoa gaaMchedhamu