koniyaadi paadi keerthimchi varnimchedha ninu naa prabhuvaaకొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
Reference: నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు పరమ గీతము Song of Songs 5:10పల్లవి: కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా1. పరిశుద్ధుడవు నీతిమంతుడవుపాపపు వస్త్రము మార్చిన దేవప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివిపొగడెద నిన్ను ధవళవర్ణుడా2. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరిబంగారు సాంబ్రాణి బోళముతెలుపబడెను నీ ఘనవిజయముభరియించెద నిన్ను రత్నవర్ణుడా3. గుర్తించెద నిన్ను ఘనముగా నేనుఘనుడా నాకు ప్రభుడవు నీవేపదివేలలో నా ప్రియుడగు ప్రభువాపరికించి నిన్ను పాడి స్తుతించెద4. ఆరాధించెద ప్రభువా దేవాఆత్మతోను సత్యముతోనుతిరిగి రానై యున్న ప్రభువాస్తుతియు ఘనత మహిమయు నీకే
Reference: naa priyudu DhavaLa varNudu rathnavarNudu parama geethamu Song of Songs 5:10Chorus: koniyaadi paadi keerthiMchi varNiMchedha ninu naa prabhuvaa1. parishudhDhudavu neethimMthudavupaapapu vasthramu maarchina dhaevpraapuga rakShNa vasthramichchithivipogadedha ninnu DhavaLavarNudaa2. thoorpu jnYaanulu nee karpiMchiribMgaaru saaMbraaNi boaLamuthelupabadenu nee ghanavijayamubhariyiMchedha ninnu rathnavarNudaa3. gurthiMchedha ninnu ghanamugaa naenughanudaa naaku prabhudavu neevaepadhivaelaloa naa priyudagu prabhuvaaparikiMchi ninnu paadi sthuthiMchedh4. aaraaDhiMchedha prabhuvaa dhaevaaaathmathoanu sathyamuthoanuthirigi raanai yunna prabhuvaasthuthiyu ghanatha mahimayu neekae