dhaevaa naaymdhu neeku emthoa praemaaదేవా నాయందు నీకు ఎంతో ప్రేమా
Reference: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను. యిర్మియా Jeremiah 31:3పల్లవి: దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమా నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను హల్లెలూయ ... (4)1. దిన దినము నీదు ప్రేమ - రుచిచూచుచున్నానుదయగల జీవాహారముతో - పోషించుచున్నావుదేవా! నీ జీవ జలము - నాకిచ్చితివేనీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను2. నా పాదములను నీవు - బండపై నిలిపితివినా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవుదేవా! నా కాశ్రయుడవు - నీవే కదానీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివిసార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివిదేవా నీ దయ నా యెడల - అత్యున్నతమునీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువావిదువక నా యెడల నీదు - కృప జూపుచున్నావుదేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణమునీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువామా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజాదేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియమునీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Reference: shaashvathamaina praemathoa naenu ninnu praemiMchuchunnaanu ganuka viduvaka neeyedala krupa choopuchunnaanu. yirmiyaa Jeremiah 31:3Chorus: dhaevaa naayMdhu neeku - eMthoa praemaa nee dhivya praema naaloa - uppoMgenu hallelooya ... (4)1. dhina dhinamu needhu praema - ruchichoochuchunnaanudhayagala jeevaahaaramuthoa - poaShiMchuchunnaavudhaevaa! nee jeeva jalamu - naakichchithivaenee dhivya praema naaloa - uppoMgenu2. naa paadhamulanu neevu - bMdapai nilipithivinaa yadugula nella neevu - sThiraparachina dhaevudavudhaevaa! naa kaashrayudavu - neevae kadhaanee dhivya praema naaloa - uppoMgenu3. siluvaloa nee rakthamu kaarchi - nannu rakShiMchithivisaarvathrika sMghamuloana - nannaikya parachithividhaevaa nee dhaya naa yedala - athyunnathamunee dhivya praema naaloa - uppoMgenu4. vaagdhaanamulanu naaloa - neravaerchina oa prabhuvaavidhuvaka naa yedala needhu - krupa joopuchunnaavudhaevaa! nee maarani praema - sMpoorNamunee dhivya praema naaloa - uppoMgenu5. mruthini gelchi maakorakai - thirigi laechina prabhuvaamaa korakai thvaraloa raanai - yunna mahima raajaadhaevaa! nee sanniDhi naaku - eMthoa priyamunee dhivya praema naaloa - uppoMgenu